Gudur: డీఎస్సీపై వైసీపీ రాద్ధాంతం ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్
Gudur: గూడూరులో ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ప్రెస్‌మీట్. మెరిట్ ప్రకారమే డీఎస్సీ ఉద్యోగాలు ఇచ్చామని, కూటమి సహనాన్ని పరీక్షించవద్దని వైసీపీపై తీవ్ర ఆగ్రహం.
Gudur: డీఎస్సీపై వైసీపీ రాద్ధాంతం ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్
గూడూరు: అభివృద్ధి దిశలో దూసుకుపోతున్న రాష్ట్ర ప్రభుత్వ పనితీరును చూసి ఓర్వలేక ప్రతిపక్ష వైసిపి డీఎస్సీ పేరుతో రాద్ధాంతం చేస్తుందంటూ మండిపడ్డారు నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్.గూడూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఇచ్చిన మాట ప్రకారం కూటమి అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి రాష్ట్రం లో 16,500 మందికి DSC లో ఉద్యోగాలు కల్పించాం..ఐదేళ్లు పాలించి న YCP ప్రభుత్వం ఒక్క టీచర్ ఉద్యోగం అయినా ఇచ్చిందా...? అంటూ ఆయన వైసీపీ నిర్దేశించి ప్రశ్నించారు.DSC ద్వారా ఉద్యోగాలు ఇవ్వగానే
లోకేష్ ను చూసి YCP పార్టీ భయపడింది...డీఎస్సీలో ఎలాంటి అవకతవకలు జరగలేదు మెరిట్ ప్రకారమే ఉద్యోగాలు ఇచ్చాము,.. దాంతోనే ఇవాళ తలపక్షంపై ప్రతిపక్షం రాద్ధాంతం చేస్తుందని సునీల్ ఆరోపించారు.నీట్ పేపర్ లీక్ కేసు వ్యవహారం లో పూర్తిగా యువకులు నిరసనలు చేసి విజయం సాధించారు... దీనిని ఆసరాగా తీసుకొని టిడిపి యువనేత లోకేష్ పై ఆరోపణలు చేస్తే సహించబమంటూ ఆయన హెచ్చరించారు. కూటమి సహనాన్ని పరీక్షించవద్దు....SC నియోజక వ




