Nellore: ట్రావెల్స్ బస్సులకు తనిఖీ చేపట్టిన ఏఎస్ పేట ఎస్సై జిలాని!
Nellore: నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు ఏఎస్ పేట ఎస్సై జిలాని ఆధ్వర్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల తనిఖీలు చేపట్టారు.
Nellore: ట్రావెల్స్ బస్సులకు తనిఖీ చేపట్టిన ఏఎస్ పేట ఎస్సై జిలాని!
Nellore: నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాలతో సంగం సీఐ శ్రీనివాస రెడ్డి సూచనలతో నెల్లూరు జిల్లా ఏఎస్ పేట ఎస్సై జిలాని మరియు వారి సిబ్బంది ఏఎస్ పేట నుండి పలు దూర ప్రాంతాలకు తరలి వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేపట్టారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారాలు మరియు ఫ్రీ యాక్సెస్ డోర్ సిస్టం మరియు ఫైర్ ఎగ్జిస్టింగ్ సిస్టం ను పరిశీలించి వాహనాల పత్రాలను పరిశీలించారు.. ప్రయాణ సమయంలో అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సిబ్బందికి సూచించారు.
Next Story




