Nellore: చంద్రబాబు అరెస్ట్‌కు మూడేళ్లు - ఘనంగా 'నిజం గెలిచింది' వేడుకలు

Nellore: చంద్రబాబు 53 రోజుల జైలు నిర్బంధానికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన.

V. Narasimhulu, Nellore
Published on: 9 Sept 2026 10:31 PM IST
Nellore
X

Nellore: చంద్రబాబు అరెస్ట్‌కు మూడేళ్లు - ఘనంగా 'నిజం గెలిచింది' వేడుకలు

నెల్లూరు: మూడు సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజుల పాటు జైలులో నిర్బంధించిన ఘటనకు వ్యతిరేకంగా, న్యాయం కోసం పోరాడిన టీడీపీ శ్రేణుల సంకల్పం నేడు ఫలించింది.

నిజం ఎప్పటికైనా గెలుస్తుందనే నమ్మకానికి ప్రతీకగా “నిజం గెలిచింది” కార్యక్రమలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story