Nellore: కుల్లూరులో 100 మీటర్ల జాతీయ జెండాతో భారీ ప్రదర్శన!
Nellore: కలువాయి మండలం కుల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంలో 100 మీటర్ల జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు.
Nellore: కుల్లూరులో 100 మీటర్ల జాతీయ జెండాతో భారీ ప్రదర్శన!
Nellore: నెల్లూరు జిల్లా కలువాయి మండలం, కుల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని, విద్యార్థులు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా 100 మీటర్ల జాతీయ జెండాను కళాశాల ప్రిన్సిపల్ శ్రీ షేక్ మహబూబ్ బాషా ఆధ్వర్యంలో గ్రామంలోని పలు వీధుల్లో ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో విద్యార్థులకు దేశభక్తి పట్ల స్ఫూర్తిని వచ్చేటువంటి నినాదాలు చేస్తూ గ్రామంలోని అన్ని వీధులు ప్రదర్శన నిర్వహించారు,ఈ కార్యక్రమం కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ జయ కిషోర్ కళాశాల అధ్యాపకులు కృష్ణ, దొరబాబు, సురేష్, కల్పన, సౌజన్య, సుప్రజ, రామాంజనేయులు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
Next Story




