Rajya Sabha Election 2026: మొదలైన రాజ్యసభ ఎన్నికల హడావుడి: నేడే నోటిఫికేషన్ విడుదల.. ఏపీలోని 4 స్థానాలపై ఉత్కంఠ!
Rajya Sabha Election 2026: దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 24 రాజ్యసభ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం నేడు నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
Rajya Sabha Election 2026: మొదలైన రాజ్యసభ ఎన్నికల హడావుడి: నేడే నోటిఫికేషన్ విడుదల.. ఏపీలోని 4 స్థానాలపై ఉత్కంఠ!
Rajya Sabha Election 2026: నేడు రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాల భర్తీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. ఇవాళ్టి నుంచి జూన్ 8వ తేదీ వరకు నామినేషన్‌లు స్వీకరించనున్నారు. జూన్ 9న నామినేషన్ల పరిశీలన.. నామినేషన్ల ఉపసంహరణ కోసం జూన్ 11 వరకు సమయం కేటాయించింది.
ఎన్నికలు ముగిసిన రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లు లెక్కింపు జరగనుంది. జూన్ 20 తేదీ నాటికి ఈ ప్రక్రియ ముగియనుంది. ఏపీలోని నాలుగు స్థానాలకు ఎన్నికలు జరనున్నాయి. కూటమి ప్రభుత్వం రాజ్యసభకు ఎవరిని ఎంపిక చేస్తారనే అంశంపై ఏపీలో ఆసక్తి నెలకొంది.
Next Story




