Yadadri: నూతన పాలకమండలి తొలి సమావేశం అభివృద్ధిపై సమీక్ష!

Yadadri: లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నూతన పాలకమండలి తొలి బోర్డు సమావేశం చైర్మన్ అధ్యక్షతన ప్రెసిడెంట్ సూట్‌లో మధ్యాహ్నం 3 గంటల నుండి సుదీర్ఘంగా కొనసాగుతోంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 11 July 2026 6:51 PM IST
Yadadri
X

Yadadri: నూతన పాలకమండలి తొలి సమావేశం అభివృద్ధిపై సమీక్ష!

యాదాద్రి: లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నూతన పాలకమండలి తొలి బోర్డు సమావేశం ప్రారంభం.ప్రమాణ స్వీకారం అనంతరం ప్రెసిడెంట్ సూట్‌లో సమావేశం కొనసాగుతోంది.

మధ్యాహ్నం 3 గంటల నుంచి బోర్డు సమావేశం కొనసాగుతోంది.పాలక మండలి చైర్మన్ అధ్యక్షతన సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు.దేవస్థానం పరిపాలన, అభివృద్ధి పనులపై తొలి చర్చ.

భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాల కల్పనపై సమీక్ష.ఆలయ అభివృద్ధి, ఆర్థిక వ్యవహారాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ.పలు కీలక తీర్మానాలకు ఆమోదం తెలిపే అవకాశం.

సమావేశం అనంతరం పాలక మండలి నిర్ణయాలను అధికారికంగా ప్రకటించే అవకాశం.యాదాద్రి దేవస్థానం అభివృద్ధికి కొత్త కార్యాచరణ రూపొందించే దిశగా తొలి అడుగు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story