Nalgonda: జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పోరాటానికి సీపీఎం మద్దతు కోరిన TUWJ!

Nalgonda: జర్నలిస్టుల ఇంటి స్థలాల సాధన దీక్షలకు సీపీఎం మద్దతు కోరిన టీయూడబ్ల్యూజే (ఐజేయు). ఈనెల 18, 19 తేదీల్లో నల్లగొండలో రిలే నిరాహార దీక్షలు.

Saleem, Nalgonda
Published on: 12 Sept 2026 3:39 PM IST
Nalgonda
X

Nalgonda: జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పోరాటానికి సీపీఎం మద్దతు కోరిన TUWJ!

Nalgonda: నల్లగొండ నగరంలో విలేకరుల ఇంటి స్థలాల పోరాటానికి టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 18, 19 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన రిలే నిరాహార దీక్షలకు మద్దతు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డిని కోరుతూ జర్నలిస్టుల బృందం ఆహ్వాన లేఖ అందించారు. ఇళ్ల స్థలాల సాధన కోసం జర్నలిస్టులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి అందరి సహకారం అవసరమని నాయకులు స్పష్టం చేశారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda