Tungaturthi: మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌పై బెజ్జం సాయి ఫైర్
Tungaturthi: తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌పై కాంగ్రెస్ నాయకుడు బెజ్జం సాయి విరుచుకుపడ్డారు.
Tungaturthi: మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌పై బెజ్జం సాయి ఫైర్
తుంగతుర్తి: తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌పై కాంగ్రెస్ జిల్లా నాయకుడు, దిలావర్‌పూర్ సర్పంచ్ బెజ్జం సాయి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తుంగతుర్తి ప్రాంతంలో కిషోర్ చెల్లని రూపాయి అని, ఇక్కడికి వచ్చి నీతులు చెప్తే చూస్తూ ఊరుకోబోమని తీవ్రంగా హెచ్చరించారు.
తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని బ్లాక్‌మెయిళ్లకు పాల్పడటంతో పాటు ఇసుక దందాలు చేసిన నల్ల చరిత్ర గాదరి కిషోర్‌దని ఆరోపించారు.
ఎమ్మెల్యే బి.ఎల్.ఆర్ కాళ్ల గోటికి కూడా కిషోర్ సరిపోడని ఎద్దేవా చేశారు. బిఆర్ఎస్ నేతల అబద్ధపు వ్యాఖ్యలకు, బ్రోకర్ మాటలకు స్థానిక ప్రజలే త్వరలోనే కర్రు కాల్చి వాత పెడతారని బెజ్జం సాయి జోస్యం చెప్పారు.
Next Story




