Kondamallepally: ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో ముగ్గురు అరెస్ట్!

Kondamallepally: కొండమల్లేపల్లి ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో పురోగతి. ఇబ్రహీంపట్నం వద్ద ముగ్గురు నిందితుల అరెస్ట్, రూ.4 లక్షల నగదు స్వాధీనం.

Saleem, Nalgonda
Published on: 19 Aug 2026 12:30 PM IST
Kondamallepally
X

Kondamallepally: ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య కేసులో ముగ్గురు అరెస్ట్!

Kondamallepally: ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్య కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను ఇబ్రహీంపట్నం వద్ద అదుపులోకి తీసుకున్నారు.

వీరిలో ఓ పదో తరగతి విద్యార్థి కూడా ఉన్నట్లు సమాచారం. హత్య అనంతరం ఇంటి నుంచి రూ.4 లక్షల నగదును దోచుకెళ్లినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

కేవలం డబ్బు కోసమే ఈ దారుణానికి ఒడిగట్టారా లేక పాత కక్షలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story