Nalgonda: నల్లగొండలో అంతర్రాష్ట్ర బైక్ దొంగ అరెస్ట్ 36 కేసుల గుట్టురట్టు!
Nalgonda: నల్లగొండ టూ టౌన్ పోలీసులు సీసీ కెమెరాల విశ్లేషణ ద్వారా తెలంగాణ, ఏపీల్లో 36 బైక్ చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేశారు.
Nalgonda: నల్లగొండలో అంతర్రాష్ట్ర బైక్ దొంగ అరెస్ట్ 36 కేసుల గుట్టురట్టు!
Nalgonda: నల్గొండ టూ టౌన్ పోలీసులు సీసీ కెమెరాల విశ్లేషణ, టెక్నికల్ ఆధారాల సహాయంతో అంతర్రాష్ట్ర బైక్ దొంగను చాకచక్యంగా అరెస్ట్ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిందితుడిపై ఏకంగా 36 బైక్ దొంగతనం కేసులు ఉన్నాయి. నెల్లూరు, నల్గొండ, హైదరాబాద్, సంగారెడ్డి, విజయవాడ ప్రాంతాల్లో ఇతడు పలు ద్విచక్ర వాహనాలను చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ ఆపరేషన్‌లో ప్రతిభ చూపిన సర్కిల్ ఇన్ స్పెక్టర్ A. అదిరెడ్డి, సబ్ ఇన్ స్పెక్టర్ D. సైదాబాబు, హెడ్ కానిస్టేబుల్ రాజు మరియు సిబ్బందిని ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.
Next Story




