Nalgonda: నల్లగొండలో సీపీఎం 'జైల్ భరో' ఉద్రిక్తం పలువురు నాయకుల అరెస్ట్

Nalgonda: ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఎం చేపట్టిన ‘జైల్ భరో’ కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Saleem, Nalgonda
Published on: 10 Aug 2026 11:07 AM IST
Nalgonda
X

Nalgonda: నల్లగొండలో సీపీఎం 'జైల్ భరో' ఉద్రిక్తం పలువురు నాయకుల అరెస్ట్

Nalgonda: ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఎం (CPM) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జైల్ భరో’ కార్యక్రమం పట్టణంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వివిధ డిమాండ్ల పరిష్కారం కోసం నాయకులు, కార్యకర్తలు చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు.

అనుమతి లేదంటూ ఆందోళనకారులను ముందస్తుగా అరెస్టు చేసి సమీప పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరుపై సీపీఎం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story