Nalgonda: నల్గొండలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేర సమీక్షా సమావేశం!
Nalgonda: నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.
Nalgonda: నల్గొండలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేర సమీక్షా సమావేశం!
నల్గొండ: నల్గొండ జిల్లాలో నేర నియంత్రణ, పెండింగ్ కేసుల త్వరితగతిన పరిష్కారంపై నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ అధికారులతో సమగ్ర నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.
నిందితులకు శిక్ష పడేలా 'ఈ-సాక్ష్య' (e-Sakshya), CCTNS వంటి సాంకేతికతను వాడుతూ పక్కా ఆధారాలు సేకరించాలని సూచించారు.పాత నేరస్తులు, అనుమానితులపై కన్నేసి ఉంచాలి. బీట్ పోలీసింగ్ పెంచి, ప్రధాన కూడళ్లలో సిసి కెమెరాల సంఖ్యను విస్తరించాలని తెలిపారు.
Next Story




