Miryalaguda: పట్టణంలో ఘనంగా ‘ధర్మచక్ర పరివర్తన దినోత్సవం’ వేడుకలు!

Miryalaguda: సామాజికవేత్త డాక్టర్ జె. రాజు ఆధ్వర్యంలో ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని బుద్ధుని 'ధర్మచక్ర పరివర్తన దినోత్సవ' కొవ్వొత్తుల ప్రదర్శన ఘనంగా నిర్వహించారు.

Saleem, Nalgonda
Published on: 29 July 2026 9:37 PM IST
Miryalaguda
X

Miryalaguda: పట్టణంలో ఘనంగా ‘ధర్మచక్ర పరివర్తన దినోత్సవం’ వేడుకలు!

మిర్యాలగూడ: ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని మిర్యాలగూడలో ‘ధర్మచక్ర పరివర్తన దినోత్సవం’ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సామాజికవేత్త డాక్టర్ జె. రాజు ఆధ్వర్యంలో పట్టణంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు.

​ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ... గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన అనంతరం సారనాథ్‌లో తొలిసారిగా ఐదుగురు శిష్యులకు ధర్మబోధ చేసిన పవిత్ర రోజే ఈ ధర్మచక్ర పరివర్తన దినమని తెలిపారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story