Nalgonda: నల్గొండ ప్రభుత్వ ఆఫీసుల్లో సెప్టెంబర్ 1 నుండి ఫేస్ అటెండెన్స్!
Nalgonda: నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో సెప్టెంబర్ 1 నుంచి 'ఫేస్ రికగ్నిషన్' హాజరు విధానం అమలు. యాప్‌లో హాజరు ఆధారంగానే జీతాలు చెల్లింపు అని కలెక్టర్ స్పష్టం.
Nalgonda: నల్గొండ ప్రభుత్వ ఆఫీసుల్లో సెప్టెంబర్ 1 నుండి ఫేస్ అటెండెన్స్!
Nalgonda: నల్గొండ కలెక్టరేట్ పరిధిలోని ప్రభుత్వ శాఖల్లో సెప్టెంబర్ 1 నుంచి 'ఫేస్ రికగ్నిషన్' విధానంలో హాజరు నమోదు చేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. అధికారి నుంచి వాచ్‌మన్ వరకు ప్రతి ఉద్యోగీ యాప్‌లో నమోదు కావడం తప్పనిసరి.
ఈ హాజరు ఆధారంగానే జీతాలు, ఇతర బిల్లులు చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగులందరూ నూతన హాజరు విధానాన్ని పాటించాలని కలెక్టర్ సూచించారు.
Next Story




