JBM Bus: నేటి నుంచి జేబీఎం విద్యుత్ బస్సులు బంద్

JBM Bus: ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా ఆర్టీసీ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది.

Saleem, Nalgonda
Published on: 2 July 2026 9:52 AM IST
JBM Bus
X

JBM Bus: నేటి నుంచి జేబీఎం విద్యుత్ బస్సులు బంద్

JBM Bus: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ జేబీఎం విద్యుత్ బస్సుల సర్వీసులను గురువారం (02-07-2026) నుంచి నిలిపివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ఇటీవలి కాలంలో కరీంనగర్, వరంగల్ డిపో పరిధిలో బ్యాటరీ లీకేజీల వల్ల బస్సులు తగలబడటంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

ఈ ప్రమాదాలపై సరైన వివరణ, భరోసా ఇవ్వాలని జేబీఎం సంస్థను కోరినా స్పందన లేకపోవడంతో, ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఆర్టీసీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story