Kodada: కోదాడలో బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం
Kodada: కోదాడ పట్టణంలోని ఆర్ ఆర్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక ఓటర్ జాబితా పరిశీలన (SIR), డిజిటల్ సభ్యత్వంపై విస్తృతస్థాయి సమావేశం జరిగింది.
Kodada: కోదాడలో బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం
కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఆర్ ఆర్ ఫంక్షన్ హాల్లో బిఆర్ఎస్ పార్టీ ప్రత్యేక ఓటర్ జాబితా పరిశీలన (SIR) పార్టీ డిజిటల్ సభ్యత్వం పై విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కోదాడ నియోజకవర్గ సభ్యత్వ ఇన్చార్జి విజయసాయిరెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్..
Next Story




