Nalgonda: పిల్లలమర్రి పినవీరభద్ర గ్రంథాలయానికి 1000 పుస్తకాల విరాళం
Nalgonda: సూర్యాపేట పిల్లలమర్రి పినవీరభద్ర లైబ్రరీకి చేరిన 1000 అరుదైన పుస్తకాలు. ఈ పుస్తకాలు పరిశోధకులకు, ఉద్యోగ అభ్యర్థులకు ఎంతో ఉపయోగపడతాయన్న నిర్వాహకులు.
Nalgonda: పిల్లలమర్రి పినవీరభద్ర గ్రంథాలయానికి 1000 పుస్తకాల విరాళం
Nalgonda: నల్లగొండ పట్టణానికి చెందిన ప్రముఖ కవి, సిలివేరు కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు సిలివేరు లింగమూర్తి తన వ్యక్తిగత లైబ్రరీలోని సుమారు 1,000 సాహిత్య, చారిత్రక పుస్తకాలను సూర్యాపేటలోని పిల్లలమర్రి పినవీరభద్ర గ్రంథాలయానికి విరాళంగా ఇచ్చారు. ఈ పుస్తకాలు పరిశోధకులకు, ఉద్యోగ అభ్యర్థులకు ఎంతో ఉపయోగపడతాయని నిర్వాహకులు శీలా అవిలేను కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ సాగర్ల సత్యయ్య పాల్గొన్నారు.
Next Story




