Nalgonda: ఫ్లెక్సీ కడుతూ విద్యుత్ షాక్‌తో వ్యక్తి అక్కడికక్కడే మృతి

Nalgonda: నల్గొండ జిల్లా కేంద్రంలో ఫ్లెక్సీ కడుతుండగా విద్యుత్ వైర్లు తగిలి రాజు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మాజీ ఎమ్మెల్యే పుట్టినరోజు ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదం.

Saleem, Nalgonda
Published on: 24 Aug 2026 3:55 PM IST
Nalgonda
X

Nalgonda: ఫ్లెక్సీ కడుతూ విద్యుత్ షాక్‌తో వ్యక్తి అక్కడికక్కడే మృతి

నల్గొండ: నల్గొండ జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని దేవరకొండ రోడ్డు లోని గంగవారిగూడెం వద్ద ఫ్లెక్సీ కట్టేందుకు ఏర్పాట్లు చేశారు.

ఈ క్రమంలో రాజు అనే వ్యక్తి ఫ్లెక్సీని కడుతుండగా, విద్యుత్ తీగ తగలడం తో అక్కడికక్కడే మృతి చెందాడు

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story