Nalgonda: రాఖీ పండుగకు హైదరాబాద్‌కి ప్రత్యేక బస్సులు
Nalgonda: రాఖీ పౌర్ణమి సందర్భంగా నల్లగొండ-హైదరాబాద్ రూట్‌లో ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు నల్లగొండ ఆర్టీసీ డిపో మేనేజర్ రమణ వెల్లడించారు.
Nalgonda: రాఖీ పండుగకు హైదరాబాద్‌కి ప్రత్యేక బస్సులు
నల్లగొండ: నల్లగొండ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకొని నల్లగొండ-హైదరాబాద్ రూట్లలో స్పెషల్ బస్సులను నడపనున్నట్లు డిపో మేనేజర్ రమణ తెలిపారు.
ఈనెల 28, 31 తేదీల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా స్పెషల్ బస్సులను నడపనున్నట్లు తెలిపారు. స్పెషల్ బస్సులలో 50% అదనపు చార్జీలు వర్తిస్తాయన్నారు. డిపో పరిధిలోని ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Next Story




