Nalgonda: నల్లగొండ రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత

Nalgonda: విద్యుత్ లైన్ల అత్యవసర మరమ్మత్తుల కారణంగా నల్లగొండ పట్టణంలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 3:30 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు.

Saleem, Nalgonda
Published on: 28 Aug 2026 9:49 PM IST
Nalgonda
X

Nalgonda: నల్లగొండ రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత

నల్గొండ: విద్యుత్ లైన్ల అత్యవసర మరమ్మత్తుల కారణంగా రేపు నల్లగొండ పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు టిఎస్ఎస్పిడిసిఎల్ ఎడిఇ వేణుగోపాల్ తెలిపారు.

​శనివారం ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు పంజేషా, షేర్ బంగ్లా, సిమెంట్ రోడ్డు, ఇస్లాంపూర్, అక్కచెల్మ, నెహ్రూ గంజ్, పొట్టుగడ్డ మరియు వాటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో విద్యుత్ కోత అమలులో ఉంటుందని పేర్కొన్నారు

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story