Nalgonda: నల్గొండ రాజకీయం కాంగ్రెస్‌కు కౌంటర్‌గా ప్రతిపక్షాల కామన్ గ్రౌండ్!

Nalgonda: నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి, కాంగ్రెస్‌కు పోటీగా బీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఎం సమన్వయం. ప్రజాసమస్యలపై ప్రతిపక్షాల కామన్ గ్రౌండ్ రాజకీయం.

Saleem, Nalgonda
Published on: 18 Aug 2026 10:11 AM IST
Nalgonda
X

Nalgonda: నల్గొండ రాజకీయం కాంగ్రెస్‌కు కౌంటర్‌గా ప్రతిపక్షాల కామన్ గ్రౌండ్!

Nalgonda: ​నల్గొండ రాజకీయంలో కాంగ్రెస్ బలమైన అధికార పార్టీగా, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన శక్తులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అధికార పక్షాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలైన భాజపా, బీఆర్‌ఎస్, సీపీఎంలు ప్రజా సమస్యలపై సమన్వయంతో ముందుకెళ్తున్నాయి.

​స్థానిక సమస్యల ప్రాతిపదికన ఏర్పడుతున్న ఈ ‘కామన్ గ్రౌండ్’ భవిష్యత్ రాజకీయాలపై ప్రభావం చూపుతుందనే చర్చ మొదలైంది. అయితే ఇది కేవలం ఇరు పార్టీల మధ్య సమస్యలాధారిత మద్దతు మాత్రమేనా లేదా భవిష్యత్ ఎన్నికల పొత్తులకు దారితీసే సంకేతమా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story