Nalgonda: ప్రశాంతంగా మిలాద్-ఉన్-నబి వేడుకలు జరుపుకోవాలి: డీఎస్పీ!
Nalgonda: నల్లగొండలో మిలాద్-ఉన్-నబి వేడుకలను శాంతియుతంగా, సామరస్య పూర్వక వాతావరణంలో జరుపుకోవాలని డీఎస్పీ శివరాం రెడ్డి సూచించారు.
Nalgonda: ప్రశాంతంగా మిలాద్-ఉన్-నబి వేడుకలు జరుపుకోవాలి: డీఎస్పీ!
నల్గొండ: నల్గొండ జిల్లా కేంద్రంలో ఈనెల 26న జరిగే మహమ్మద్ ప్రవక్త జన్మదినం (మిలాద్-ఉన్-నబి) సంబరాలను ప్రశాంతమైన వాతావరణంలో, సామరస్యంగా నిర్వహించుకోవాలని నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి సూచించారు.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు స్థానిక వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో సీఐ ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డీఎస్పీ శివరాం రెడ్డి హాజరై మిలాద్ కమిటీ, జులూస్ కమిటీ సభ్యులతో చర్చించారు.
Next Story




