Nalgonda: చేపల విక్రయదారుల ధర్నా.. ప్రత్యేక మార్కెట్ నిర్మించాలని డిమాండ్!
Nalgonda: మున్సిపల్ ఆఫీస్ ఎదుట సీఐటీయూ ధర్నా. బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ రోడ్డులోని చేపల విక్రయదారులకు ప్రత్యేక మార్కెట్ నిర్మించాలని మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణకు వినతి.
Nalgonda: చేపల విక్రయదారుల ధర్నా.. ప్రత్యేక మార్కెట్ నిర్మించాలని డిమాండ్!
Nalgonda: నల్లగొండ టూ టౌన్‌లోని బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ రోడ్డుపై చేపలు విక్రయించుకునే నిరుపేదలకు జీవనోపాధి కల్పిస్తూ, వెంటనే ప్రత్యేక చేపల మార్కెట్‌ను నిర్మించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు హశం, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండీ సలీం డిమాండ్ చేశారు.
గురువారం చేపల విక్రయదారుల సంఘం (సీఐటీయూ) ఆధ్వర్యంలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణకు వినతిపత్రం సమర్పించారు.
Next Story




