Nalgonda: రౌడీషీటర్లు అతి చేస్తే తాట తీస్తాం నల్లగొండ డీఎస్పీ తీవ్ర హెచ్చరిక!
Nalgonda: గణేష్ ఉత్సవాల్లో అల్లర్లు సృష్టిస్తే తాట తీస్తాం 100 మంది రౌడీషీటర్లకు కౌన్సిలింగ్, బైండోవర్ చేసిన నల్లగొండ డీఎస్పీ.
Nalgonda: రౌడీషీటర్లు అతి చేస్తే తాట తీస్తాం నల్లగొండ డీఎస్పీ తీవ్ర హెచ్చరిక!
Nalgonda: గణేష్ ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, రౌడీషీటర్లు అతి చేస్తే తాట తీస్తామని నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి హెచ్చరించారు.
రాజకీయ నాయకుల అండ ఉందనే ధీమాతో సంఘవిద్రోహ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. డీఎస్పీ శివరాంరెడ్డి డీఎస్పీ కార్యాలయంలో పట్టణానికి చెందిన 80 నుంచి 100 మంది రౌడీషీటర్లకు మంగళవారం కౌన్సిలింగ్ నిర్వహించి, బైండోవర్ చేశారు.
Next Story




