Nalgonda: అందని పీఠం: సీనియర్ల ఆశలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల దెబ్బ!

Nalgonda: కాంగ్రెస్‌కు కంచుకోటైనా ఉమ్మడి నల్లగొండకు సీఎం పదవి దక్కదా? రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో సీనియర్ల ఆశలపై ఆసక్తికర రాజకీయ విశ్లేషణ.

Saleem, Nalgonda
Published on: 7 Aug 2026 10:54 AM IST
Nalgonda
X

Nalgonda: అందని పీఠం: సీనియర్ల ఆశలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల దెబ్బ!

నల్లగొండ జిల్లా:

నల్గొండకు నెరవేరని 'సీఎం' కల

​ఉమ్మడి నల్గొండ జిల్లాకు ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశాలు మరింత మసకబారాయి. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంటూ ఎందరో అగ్రనేతలను అందించినప్పటికీ, సీఎం పీఠం మాత్రం ఎండమావినే తలపిస్తోంది. 2034 వరకు తానే ముఖ్యమంత్రినని రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో నల్గొండ నేతల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. పోరాటాల గడ్డగా నిలిచిన ఈ జిల్లా నాయకులు కేవలం మంత్రి పదవులకే పరిమితం కావాల్సి వస్తోందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story