Nalgonda: తాగు, సాగునీరు విడుదల చేయాలని కలెక్టర్‌కు బీజేపీ వినతి!

Nalgonda: ప్రజలకు తాగునీరు, రైతాంగానికి సాగునీరు సకాలంలో విడుదల చేయాలని కోరుతూ బీజేపీ, కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

Saleem, Nalgonda
Published on: 18 Aug 2026 8:19 PM IST
Nalgonda
X

Nalgonda: తాగు, సాగునీరు విడుదల చేయాలని కలెక్టర్‌కు బీజేపీ వినతి!

నల్లగొండ: జిల్లాలోని ప్రజలకు తాగునీరు, రైతాంగానికి సాగునీరు సకాలంలో విడుదల చేయాలని కోరుతూ బిజెపి, కిసాన్ మోర్చా నాయకులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

​గోలీ మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు వీరెల్లి చంద్రశేఖర్, గడ్డం వెంకట్ రెడ్డి, పూతపాక లింగస్వామి, గుండా నవీన్ రెడ్డి, పిండి పాపిరెడ్డి పాల్గొన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story