Nalgonda: నల్గొండ పోక్సో కేసులో నిందితుడికి 25 ఏళ్ల జైలు శిక్ష
Nalgonda: మిర్యాలగూడలో మైనర్ బాలిక కిడ్నాప్, అత్యాచార కేసులో నిందితుడు మహ్మద్ జాకీర్ బాబాకు 25 ఏళ్ల జైలు శిక్ష విధించిన నల్గొండ పోక్సో కోర్టు. రూ.5 లక్షల పరిహారం.
Nalgonda: నల్గొండ పోక్సో కేసులో నిందితుడికి 25 ఏళ్ల జైలు శిక్ష
నల్గొండ: పోక్సో కేసులో నిందితుడికి 25 ఏళ్ల జైలు శిక్ష మిర్యాలగూడ టూటౌన్ పీఎస్ పరిధిలో 2020 మే 30 న మహ్మద్ జాకీర్ బాబాపై పోక్సో కేసు నమోదు.
సోషల్ మీడియా వేదికగా పరిచయమైన మైనర్ బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడు.అత్యాచారానికి 20 ఏండ్లు,కిడ్నాప్ కేసులో ఐదేళ్ల జైలు శిక్ష విధించిన నల్గొండ పోక్సో కోర్టు.
బాధిత బాలికకు రూ 5 లక్షల కంపెన్ సెషన్ ప్రకటించిన న్యాయస్థానం.
Next Story




