Nagarjuna Sagar: వర్షాలు కురవాలని సాగర్‌లో వరుణయాగం హాజరైన మంత్రులు!

Nagarjuna Sagar: తెలంగాణ సస్యశ్యామలం కోసం చేపట్టిన వరుణయాగం పూర్తయింది. ఈ క్రతువులో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, సురేఖ పాల్గొన్నారు.

Saleem, Nalgonda
Published on: 11 Aug 2026 11:11 AM IST
Nagarjuna Sagar
X

Nagarjuna Sagar: వర్షాలు కురవాలని సాగర్‌లో వరుణయాగం హాజరైన మంత్రులు!

Nagarjuna Sagar: ​నాగార్జునసాగర్ నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర శ్రేయస్సు, సకాలంలో వర్షాలు కురిసి జలాశయాలు నిండాలని కాంక్షిస్తూ చేపట్టిన వర్ణయాగం (వరుణ యాగం) ఘనంగా ముగిసింది.

వేద పండితుల ఆధ్వర్యంలో మంత్రోచ్ఛారణలు, హోమాలు, పూర్ణాహుతి కార్యక్రమాలతో ఈ యాగాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు.​ఈ ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, ఉత్తమ్ దంపతులు, మంత్రులు కోమటిరెడ్డి, కొండసురేఖ పాల్గొన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story