Mukundapuram: వైభవంగా 'మహిళా సంఘ బంధ భవనం' ప్రారంభోత్సవం!

Mukundapuram: ముకుందాపురం లో ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి మహిళా సంఘ బంధ భవనాన్ని ప్రారంభించి, మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

Saleem, Nalgonda
Published on: 25 July 2026 8:28 PM IST
Mukundapuram
X

Mukundapuram: వైభవంగా 'మహిళా సంఘ బంధ భవనం' ప్రారంభోత్సవం!

ముకుందాపురం: నిడమనూరు మండలం ముకుందాపురం గ్రామంలో 'మహిళా సంఘ బంధ భవనం'ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి ప్రారంభించారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, గ్రామీణ మహిళల అభివృద్ధికి ఈ కార్యాలయం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.

​ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచ్, సమభావన సంఘాల సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story