Nakrekal: VVM స్కూల్‌లో డిజిటల్ బోర్డు ప్రారంభించిన ఎమ్మెల్యే వీరేశం

Nakrekal: నకిరేకల్ VVM పాఠశాలలో డిజిటల్ స్క్రీన్ బోర్డును ప్రారంభించిన ఎమ్మెల్యే వేముల వీరేశం. డొనేట్ చేసిన రామన్నపేట లయన్స్ క్లబ్‌కు ప్రత్యేక అభినందనలు.

BHUPATHI GOPI, NAKREKAL
Published on: 20 Aug 2026 12:51 PM IST
Nakrekal
X

Nakrekal: VVM స్కూల్‌లో డిజిటల్ బోర్డు ప్రారంభించిన ఎమ్మెల్యే వీరేశం

Nakrekal: నకిరేకల్ ఉద్దీపన ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న VVM పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్ బోర్డును ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు.

ఈ డిజిటల్ స్క్రీన్ బోర్డులను రామన్నపేట లయన్స్ క్లబ్ వారు డొనేట్ చేశారు విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యను అందించేందుకు డిజిటల్ స్క్రీన్ బోర్డు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. విద్యా రంగ అభివృద్ధికి కృషి చేస్తున్న రామన్నపేట లయన్స్ క్లబ్ సభ్యులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు.

BHUPATHI GOPI, NAKREKAL

BHUPATHI GOPI, NAKREKAL

Next Story