Chandur: కార్మిక జెండాను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల

Chandur: చండూరు పట్టణ కేంద్రంలో మే డే వేడుకలు ఘనంగా జరిగాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 1 May 2026 2:01 PM IST
Chandur
X

Chandur: కార్మిక జెండాను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల

చందూర్: అంతర్జాతీయ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని చండూరు పట్టణ కేంద్రంలో శుక్రవారం మే డే వేడుకలు మిన్నంటాయి. ఈ సందర్భంగా మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పాల్గొని కార్మిక జెండాను విష్కరించారు. సమాజ నిర్మాణంలో కార్మికుల శ్రమ వెలకట్టలేనిదని ఆయన కొనియాడారు. హక్కుల సాధన కోసం పోరాడుతూనే, శాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story