Miryalaguda: వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు - ఎమ్మెల్యే నవీన్
Miryalaguda: మిర్యాలగూడలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పాల్గొన్నారు.
Miryalaguda: వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు - ఎమ్మెల్యే నవీన్
మిర్యాలగూడ: మిర్యాలగూడ నియోజకవర్గంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్‌లతో కలిసి వచ్చిన ఆయనకు యాదవ సంఘం నాయకులు డప్పు దరువులు, కోలాటాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం యాదవ భవనంలో శ్రీకృష్ణ భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Next Story




