Nalgonda: ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయం మంత్రి కోమటిరెడ్డి!

Nalgonda: నల్లగొండలోని ఇందిరా భవన్ క్యాంప్ కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

Saleem, Nalgonda
Updated on: 2 Aug 2026 12:33 PM IST
Nalgonda
X

Nalgonda: ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయం మంత్రి కోమటిరెడ్డి!

Nalgonda: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం

​నల్లగొండలోని తన క్యాంప్ కార్యాలయంలో (ఇందిరా భవన్) రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. నియోజకవర్గంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాధితులు తమ ఇబ్బందులను ఆయనకు విన్నవించుకున్నారు. అర్జీలను పరిశీలించిన మంత్రి, వాటిని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story