Nalgonda: నల్గొండలో ₹9.40 కోట్ల బ్రిడ్జి పనులకు మంత్రి కోమటిరెడ్డి శంకుస్థాపన
Nalgonda: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌ను రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా మారుస్తాం: ₹9.40 కోట్ల హైలెవెల్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి.
Nalgonda: నల్గొండలో ₹9.40 కోట్ల బ్రిడ్జి పనులకు మంత్రి కోమటిరెడ్డి శంకుస్థాపన
Nalgonda: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌ను రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యమని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆకాంక్షించారు.
నల్గొండ శివారు గ్రామాలను కలుపుకుంటూ కార్పొరేషన్ పరిధిలో 500 కోట్లతో రహదారులు, సీసీ రోడ్ల అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు.9.40 కోట్లతో నిర్మించనున్న హైలెవెల్ బ్రిడ్జి, రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు
Next Story




