Nalgonda: పర్యావరణ పరిరక్షణ కూడా దేశభక్తిలో భాగమే: ఎంజీయూలో కల్నల్ శశిధర్

Nalgonda: మహాత్మా గాంధీ యూనివర్సిటీ (MGU) లో ఎన్‌సీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో 33వ బెటాలియన్ కల్నల్ శశిధర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Saleem, Nalgonda
Published on: 3 Aug 2026 7:27 PM IST
Nalgonda
X

Nalgonda: పర్యావరణ పరిరక్షణ కూడా దేశభక్తిలో భాగమే: ఎంజీయూలో కల్నల్ శశిధర్

నల్గొండ: పర్యావరణ పరిరక్షణ సైతం దేశభక్తిలో భాగమే ​పర్యావరణాన్ని పరిరక్షించడం కూడా దేశభక్తిలో అంతర్భాగమేనని 33వ బెటాలియన్ కల్నల్ శశిధర్ రావు పేర్కొన్నారు. ఎన్‌సీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

కేవలం సంఘీభావం తెలపడానికే పరిమితం కాకుండా, ప్రత్యక్ష కార్యాచరణ వైపు ఎన్‌సీసీ అడుగులు పడాలని పిలుపునిచ్చారు. ​పర్యావరణ సమతుల్యతను కాపాడే బాధ్యతలో క్యాడెట్లు ఎల్లప్పుడూ ముందుండాలని సూచించారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story