Gudipalle: చిలకమర్రిలో చిరుతపులి సంచారం గ్రామస్థుల భయం!
Gudipalle: నల్గొండ జిల్లా గుడిపల్లి మండలం చిలకమర్రి పరిసరాల్లో చిరుతపులి సంచారం. రాత్రి వేళల్లో బయటకు రావొద్దని స్థానికులకు హెచ్చరికలు.
Gudipalle: చిలకమర్రిలో చిరుతపులి సంచారం గ్రామస్థుల భయం!
Gudipalle: చిలుకమర్రి గ్రామంలో చిరుతపులి సంచారం.. ఆందోళనలో గ్రామ ప్రజలు. గుడిపల్లి మండలం చిలుకమర్రి గ్రామ పరిసరాల్లో చిరుతపులి కనిపించిందనే సమాచారంతో గ్రామస్థుల్లో భయాందోళన.
ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో చిరుత సంచరించినట్లు స్థానికుల సమాచారం. విషయం తెలుసుకున్న గ్రామస్థులు అప్రమత్తమయ్యారు.
చిరుత సంచారంపై అధికారులు వెంటనే స్పందించి పరిశీలించి నిజానిజాలు నిర్ధారించాలని గ్రామస్థుల విజ్ఞప్తి...
రాత్రివేళల్లో ప్రజలు ఒంటరిగా బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచన చిరుత నిజంగానే సంచరిస్తుందా..? అధికారుల పరిశీలనలో తేలాల్సి ఉంది.
Next Story




