Krishna: కృష్ణా జలాలపై తేలని లెక్కలు.. నేడు కేఆర్‌ఎంబీ బిగ్ మీటింగ్!

Krishna: హైదరాబాద్‌లో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) సమావేశం ప్రారంభమైంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 12 May 2026 10:48 AM IST
Krishna
X

Krishna: కృష్ణా జలాలపై తేలని లెక్కలు.. నేడు కేఆర్‌ఎంబీ బిగ్ మీటింగ్!

Krishna: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) కీలక సమావేశం నేడు నగరంలో ప్రారంభమైంది. ఇరు రాష్ట్రాల సాగునీటి అవసరాలు, జలాల పంపిణీపై ఉన్నతాధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. శ్రీశైలం, సాగర్‌ ప్రాజెక్టుల నుంచి ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా అధిక మొత్తంలో నీటిని తరలిస్తోందంటూ తెలంగాణ అధికారులు చేసిన ఫిర్యాదుతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. జల జగడానికి ముగింపు పలికేలా బోర్డు ఏవైనా కీలక నిర్ణయాలు తీసుకుంటుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story