Nalgonda: నేతన్నల జీవనోపాధికి ప్రభుత్వ భరోసా మంత్రి కోమటిరెడ్డి హామీ!

Nalgonda: చర్లపల్లి చేనేత సహకార సంఘం లిమిటెడ్ నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరై ప్రసంగించారు.

Saleem, Nalgonda
Published on: 25 July 2026 8:01 PM IST
Nalgonda
X

Nalgonda: నేతన్నల జీవనోపాధికి ప్రభుత్వ భరోసా మంత్రి కోమటిరెడ్డి హామీ!

నల్గొండ: నల్గొండపట్టణంలోని చర్లపల్లి చేనేత సహకార సంఘం లిమిటెడ్ నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరై ప్రసంగించారు.

​నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సభ్యులకు ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు.చేనేత రంగ సమగ్ర వికాసంలో సహకార సంఘాల పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేశారు.నేతన్నల సంక్షేమం, జీవనోపాధిని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story