Nalgonda: చండూరులో ఘనంగా కాంగ్రెస్ నియోజకవర్గ స్థాయి సమావేశం!

Nalgonda: చండూరులో నిర్వహించిన కాంగ్రెస్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత పాల్గొన్నారు.

Saleem, Nalgonda
Published on: 7 Aug 2026 4:02 PM IST
Nalgonda
X

Nalgonda: చండూరులో ఘనంగా కాంగ్రెస్ నియోజకవర్గ స్థాయి సమావేశం!

Nalgonda: ​చండూరు మున్సిపాలిటీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలిసి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) అధ్యక్షులు పున్న కైలాష్ నేత పాల్గొన్నారు.

​పార్టీ బలోపేతం, నియోజకవర్గ అభివృద్ధి మరియు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నాయకులు చర్చలు జరిపారు. క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story