Kodad: రేపే కోదాడ ఆర్టీసీ 'డయల్ యువర్ డిఎమ్'.. కాల్ చేయండి!

Kodad: కోదాడ TGSRTC డిపో జూలై 24న 'డయల్ యువర్ డిఎం' నిర్వహిస్తోంది. బస్సు సర్వీసులు, సమస్యలపై DMతో మాట్లాడేందుకు 99592 26307 నంబర్‌కు ఫోన్ చేయండి.

V.PURNA CHANDRARAO, KODAD
Published on: 23 July 2026 2:34 PM IST
Kodad
X

Kodad: రేపే కోదాడ ఆర్టీసీ 'డయల్ యువర్ డిఎమ్'.. కాల్ చేయండి!

సూర్యాపేట: కోదాడ డిపో పరిధిలో రేపు 'డయల్ యువర్ డిఎం కార్యక్రమం....

కోదాడ,జూలై 23: ప్రయాణికుల సౌకర్యార్థం మరియు ప్రజల నుండి వచ్చే విజ్ఞప్తులు, సమస్యలను పరిష్కరించే ఉద్దేశంతో (TGSRTC) కోదాడ డిపో ఆధ్వర్యంలో 'డయల్ యువర్ డిఎం' (Dial Your DM) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ తెలిపారు.

ఈ కార్యక్రమం 24-07-2026 వ తేదీన సాయంత్రం సాయంత్రం 4:00 నుండి 5:00 గంటల) వరకు జరుగనుందని, కోదాడ డిపో పరిధిలోని బస్సుల రాకపోకలు, కొత్త సర్వీసుల అవసరం, వేళల్లో మార్పులు, సిబ్బంది ప్రవర్తన లేదా ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలపై ప్రయాణికులు నేరుగా డిపో మేనేజర్‌ను 99592 26307 నంబర్ ద్వారా సంప్రదించి తమ అభిప్రాయాలను మరియు ఫిర్యాదులను తెలియజేయవచ్చు అని తెలిపారు.

ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఆర్టీసీ సేవలను మరింత మెరుగుపరచడంలో తమవంతు సహకారం అందించాలని కోదాడ డిపో మేనేజర్ కోరారు.

V.PURNA CHANDRARAO, KODAD

V.PURNA CHANDRARAO, KODAD

Next Story