Nalgonda: పదవుల కోసం సీఎం రేవంత్ వద్ద మంత్రులు మోకరిల్లారు: జగదీష్ రెడ్డి ఫైర్
Nalgonda: మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తమ పదవులను కాపాడుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి వద్ద మోకరిల్లారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.
Nalgonda: పదవుల కోసం సీఎం రేవంత్ వద్ద మంత్రులు మోకరిల్లారు: జగదీష్ రెడ్డి ఫైర్
నల్లగొండ: నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు తమ పదవులను కాపాడుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి వద్ద మోకరిల్లి బతుకుతున్నారని మాజీ మంత్రి, జగదీష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
నల్లగొండ జిల్లా కేంద్రం లో మీడియతో ఆయన మాట్లాడారు. జిల్లా ప్రయోజనాలను, ప్రాజెక్టులను పక్కనబెట్టి మంత్రులు కేవలం స్వప్రయోజనాల కోసమే తాపత్రయపడుతున్నారని విమర్శించారు.
Next Story




