Nalgonda: పగటిపూట తాళం వేసిన ఇళ్లే టార్గెట్ నల్లగొండలో దొంగల ముఠా!
Nalgonda: నల్లగొండలో పగటిపూట ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాకు చెందిన ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Nalgonda: పగటిపూట తాళం వేసిన ఇళ్లే టార్గెట్ నల్లగొండలో దొంగల ముఠా!
Nalgonda: అంతర్రాష్ట్ర దొంగ ముఠా అరెస్ట్: ₹3.25 లక్షల నగదు స్వాధీనం ,నల్లగొండలో పగటిపూట తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాకి చెందిన ప్రధాన నిందితుడు మహమ్మద్ నసీమ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇనుప రాడ్లతో తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడే ఈ ముఠా నుంచి ₹3.25 లక్షల నగదు, స్కూటీ, చోరీ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాట్లు జిల్లా అడిషనల్ ఎస్పీ రమేష్ బాబు తెలిపారు
Next Story




