Huzurnagar: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసిన హుజూర్‌నగర్ పద్మశాలి నేతలు!

Huzurnagar: హుజూర్‌నగర్ నియోజకవర్గ పద్మశాలి సంఘం నేతలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిశారు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR
Published on: 25 Aug 2026 4:33 PM IST
Huzurnagar
X

Huzurnagar: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసిన హుజూర్‌నగర్ పద్మశాలి నేతలు!

హుజూర్నగర్: పద్మశాలీల కు నామినేటెడ్ పోస్ట్ కు ప్రాధాన్యతనివ్వాలి హుజూర్నగర్ నియోజకవర్గ పద్మశాలి సంఘం, ఈరోజు గౌరవ మంత్రివర్యులు శ్రీ కెప్టెన్ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని సచివాలయంలో హుజూర్నగర్ నియోజకవర్గ పద్మశాలి సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన పద్మశాలిలకు పార్టీ కల్పించే నామినేటెడ్ పోస్టుల్లో తగిన ప్రాధాన్యత నివ్వాలని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు హుజూర్నగర్ నియోజకవర్గ పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు.

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR

DONTHAGANI RAJA RAMESH, HUZUR NAGAR

Next Story