Nalgonda: హద్దు దాటిన వారిపై వేటు వేయకపోతే కాంగ్రెస్‌కు నష్టమే!

Nalgonda: హద్దు దాటిన వారిపై వేటు వేయకపోతే కాంగ్రెస్‌కు నష్టమే. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన చిట్‌చాట్.

Saleem, Nalgonda
Published on: 29 Aug 2026 3:37 PM IST
Nalgonda
X

Nalgonda: హద్దు దాటిన వారిపై వేటు వేయకపోతే కాంగ్రెస్‌కు నష్టమే!

Nalgonda: గీత దాటిన వారిపై వెంటనే వేటు వేయకపోతే కాంగ్రెస్ పార్టీకి నష్టం, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. క్యాబినెట్‌లో, ప్రభుత్వంలో మార్పులు రావాలి, కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ తగాదాలు తగ్గించాలి.. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యం.

పెన్షన్లు రూ.4,000కి పెంచాలి, రైతు భరోసా కొనసాగించాలి, 22Aను రద్దు చేయాలి, ఉచితాలు తగ్గించాలి, ఉద్యమకారులకు న్యాయం చేయాలి, క్యాడర్‌లో అసంతృప్తిని బ్యాలెన్స్ చేయాలి. ఇవన్నీ చేస్తేనే మళ్లీ అధికారంలోకి వస్తాము, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చిట్ చాట్.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story