Nalgonda: క్షేత్రస్థాయిలో ఎమ్మార్పీఎస్‌ను బలోపేతం చేయాలి బకరం శ్రీనివాస్
Nalgonda: కుల వివక్ష లేని సమసమాజ నిర్మాణం కోసం క్షేత్రస్థాయిలో ఎమ్మార్పీఎస్‌ను బలోపేతం చేయాలని ఎంఎస్పీ జిల్లా మాజీ అధ్యక్షుడు బకరం శ్రీనివాస్ మాదిగ పిలుపునిచ్చారు.
Nalgonda: క్షేత్రస్థాయిలో ఎమ్మార్పీఎస్‌ను బలోపేతం చేయాలి బకరం శ్రీనివాస్
నల్గొండ: కుల వివక్షత లేని సమసమాజ నిర్మాణం కోసం క్షేత్రస్థాయిలో ఎమ్మార్పీఎస్‌ను మరింత బలోపేతం చేయాలని ఎంఎస్పీ జిల్లా మాజీ అధ్యక్షుడు బకరం శ్రీనివాస్ మాదిగ పిలుపునిచ్చారు.
సోమవారం నల్లగొండలోని పిఆర్టీయూ భవన్‌లో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ మండల ఇన్ఛార్జి బొజ్జ దేవయ్య మాదిగ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. రిజర్వేషన్ల సాధన అనంతరం మాదిగల పేదరికం నిర్మూలనకే భవిష్యత్ పోరాటాలని శ్రీనివాస్ పేర్కొన్నారు.
Next Story




