Nalgonda: జర్నలిస్ట్ మీసాల శ్రీనివాస్‌ను పరామర్శించిన కంచర్ల భూపాల్ రెడ్డి

Nalgonda: కంటి శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న నల్గొండ ప్రముఖ జర్నలిస్ట్ మీసాల శ్రీనివాస్‌ను మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పరామర్శించారు.

Saleem, Nalgonda
Published on: 13 Sept 2026 9:50 PM IST
Nalgonda
X

Nalgonda: జర్నలిస్ట్ మీసాల శ్రీనివాస్‌ను పరామర్శించిన కంచర్ల భూపాల్ రెడ్డి

Nalgonda:​ నల్గొండ పట్టణంలోని ప్రముఖ విలేకరి మీసాల శ్రీనివాస్ ఇటీవల కంటి శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటుండటంతో, వారిని స్వగృహంలో నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పరామర్శించారు. శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

​ఈ కార్యక్రమంలో 30వ డివిజన్ ఇన్‌చార్జ్ జహంగీర్ బాబా,BRS. నాయకులు పాల్గొన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda