Nalgonda: చందంపేట ఉపాధి హామీ నిధుల్లో అక్రమాలు: కలెక్టర్‌కు ఫిర్యాదు!

Nalgonda: ఉపాధి హామీ (MGNREGS) నిధుల చెల్లింపుల్లో తీవ్ర అక్రమాలు జరిగాయని, SSAAT సోషల్ ఆడిట్ నివేదిక ఆధారంగా విచారణ జరిపించాలని కోరుతూ ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

Saleem, Nalgonda
Published on: 24 Aug 2026 6:36 PM IST
Nalgonda
X

Nalgonda: చందంపేట ఉపాధి హామీ నిధుల్లో అక్రమాలు: కలెక్టర్‌కు ఫిర్యాదు!

​నల్గొండ: చందంపేట మండలంలో ఉపాధి హామీ (MGNREGS) నిధుల చెల్లింపుల్లో తీవ్ర అక్రమాలు జరిగాయని, SSAAT సోషల్ ఆడిట్‌లో వెల్లడైన అభ్యంతరాలపై సమగ్ర విచారణ జరిపించాలని రామావత్ మోహన్ కృష్ణ కోరారు. ఈ మేరకు సోమవారం నల్గొండ కలెక్టరేట్ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story