Chittyal: పౌర సరఫరాల కమీషనర్ మెరుపు తనిఖీ కొనుగోలు కేంద్రంలో ఏం జరిగిందంటే
Chittyal: నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పౌర సరఫరాల కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర తనిఖీ చేశారు.
Chittyal: పౌర సరఫరాల కమీషనర్ మెరుపు తనిఖీ కొనుగోలు కేంద్రంలో ఏం జరిగిందంటే
చిట్టిల్: నల్గొండ చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో PACS ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసినా రాష్ట్ర పౌర సరఫరాల కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, సివిల్ పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ రోహిత్ సింగ్,జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్, ఎస్ పి శరత్ చంద్ర పవర్,అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ పాల్గొన్నారు.
Next Story




