Chityala: దొంగల బీభత్సం వరుసగా ట్రాక్టర్ బ్యాటరీలు చోరీ!

Chityala: నల్గొండ జిల్లా చిట్యాల పరిధిలోని పిషాటిగూడెం, పేరేపల్లి, ఉరుమడ్ల గ్రామాల్లో విజృంభించిన దొంగలు. వ్యవసాయ, పంచాయతీ ట్రాక్టర్ బ్యాటరీల చోరీపై రైతుల ఆందోళన.

Saleem, Nalgonda
Published on: 21 July 2026 12:39 PM IST
Chityala
X

Chityala: దొంగల బీభత్సం వరుసగా ట్రాక్టర్ బ్యాటరీలు చోరీ!

Chityala: *నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలోని పిషాటిగూడెం, పేరేపల్లి, ఉరుమడ్ల గ్రామాల్లో అర్ధరాత్రి వేళ దొంగలు విరుచుకుపడ్డారు...

*గత రెండు రోజులుగా వ్యవసాయ బావులు, పొలాలను లక్ష్యంగా చేసుకుని దుండగులు దొంగతనాలకు పాల్పడుతున్నా దొంగలు...

*పిషాటిగూడెం, పేరేపల్లి గ్రామాల్లో వ్యవసాయ ట్రాక్టర్లతో పాటు, గ్రామ పంచాయతీ ట్రాక్టర్ల బ్యాటరీలను ఎత్తుకెళ్లిన దుండగులు...

*ఉదయాన్నే పొలాల వద్దకు వెళ్లిన రైతులకు బ్యాటరీలు కనిపించకపోవడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన రైతులు...

*వరుసగా చోరీలు జరుగుతుండటంతో స్థానిక రైతాంగం మరియు గ్రామస్థులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు...

​*పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పెట్రోలింగ్ పెంచాలని, దొంగలను పట్టుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్న రైతులు..

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story