Nalgonda: నల్లగొండ కలెక్టరేట్ ఎదుట BRS నాయకుల భారీ ధర్నా!
Nalgonda: నల్లగొండ కలెక్టరేట్ ఎదుట భారాస భారీ ధర్నా. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ నిధులను వెంటనే విడుదల చేయాలని కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భగత్ డిమాండ్.
Nalgonda: నల్లగొండ కలెక్టరేట్ ఎదుట BRS నాయకుల భారీ ధర్నా!
Nalgonda: రాష్ట్రంలో నిలిపివేసిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ఆర్థిక సాయాన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట భారాస నాయకులు తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు.
పేద ప్రజలకు ఆసరాగా నిలిచే ఈ పథకాల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదని నాయకులు మండిపడ్డారు.
Next Story




